SRCL: వేములవాడ నియోజకవర్గం పరిసర ప్రాంతాల సాగు, భూగర్భ జలాల అవసరాల దృష్ట్యా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరద కాల్వకు 1 టీఎంసీ నీటిని విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విజ్ఞప్తిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారం రాంపూర్ పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేశారు.
వార్తలు
VIDEO: వరద కాల్వకు నీటి విడుదల


