హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పాఠశాలలో బోనాల వేడుకలు

NRML: నిర్మల్ మండలం కౌట్ల(కె) గ్రామ ప్రభుత్వ పాఠశాలలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, గ్రామ సర్పంచ్ దుమాల రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బోనాల పండుగ విశిష్టతను వివరించి శుభాకాంక్షలు తెలిపారు.