RR: కొత్తూర్ మండలం ఇన్ముల్ నర్వ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో తాగునీటి సమస్యను BRS సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్ సొంత ఖర్చులతో బోర్ వేయించి పరిష్కరించారు. విద్యార్థుల సంక్షేమంపై ఆయన చూపిన చొరవను అధ్యాపకులు, గ్రామ పెద్దలు అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
గిరిజన గురుకులంలో తాగునీటి సమస్యకు పరిష్కారం


