హైదరాబాద్: 28°C
వార్తలు

కార్మికుల సమస్యలు తీర్చాలి: IFTU

KMM: తిరుమలాయపాలెం భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, తాపీ మేస్త్రీలకు కార్మికశాఖ ద్వారా కిట్లు పంపిణీ చేయాలని ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం మండలం కాకరవాయిలో జరిగిన బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రంగయ్య, నాయకులు శ్రీను,మల్లేష్ పాల్గొన్నారు.