హైదరాబాద్: 28°C
వార్తలు

టీడీపీలో భారీ చేరికలు..!

KRNL: ఎమ్మిగనూరులో 7, 8, 9 వార్డులకు చెందిన సుమారు 500 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర్‌రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. ప్రముఖ వ్యాపారవేత్త నాని ఆధ్వర్యంలో మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి స్వాగతం పలికి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.