హైదరాబాద్: 28°C
వార్తలు

ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలి: ఎమ్మెల్యే

ASR: అరకువేలి మండలం మాడగడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూసి, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.