హైదరాబాద్: 28°C
వార్తలు

వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్

BDK: భద్రాచలం–కూనవరం ప్రధాన రహదారి వెంట వరద పరిస్థితులను కలెక్టర్ అంకిత్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, నాణ్యమైన భోజనం, పారిశుద్ధ్య వసతులు, విద్యుత్, వైద్య సేవలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.