2025 నుంచి 2026 జూలై వరకు మొత్తం 4,840 మంది భారతీయులను అమెరికా నుంచి స్వదేశానికి పంపించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో 2025లో 3,567 మంది, 2026 జనవరి నుంచి జూలై వరకు 1,273 మంది భారత్‌కు తిరిగి వచ్చినట్లు తెలిపింది. భారతీయులేనని నిర్థారించుకున్న తర్వాతే వారిని స్వదేశానికి పంపేందుకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది.
వార్తలు
4,840 మంది భారతీయులు వెనక్కి


