హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అన్న క్యాంటీన్..!

కృష్ణా: పేదలు, కూలీలు, సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించేందుకు నిర్మించిన అన్న క్యాంటీన్ ప్రారంభానికి సిద్ధమైంది. గన్నవరం ప్రధాన ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌లో రూ. 5కే భోజనం అందించనున్నారు. పరిశుభ్రత, పౌష్టికాహార ప్రమాణాలతో ఆహారం అందించేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తూ, త్వరలోనే అధికారికంగా ప్రారంభించి అందుబాటులోకి తీసుకురానున్నారు.