నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా 188 మంది సిబ్బందితో లాడ్జిలు చెకింగ్ శనివారం నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులు, చెకోపోస్టుల వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో 18 ఓపెన్ డ్రింకింగ్, 12 డ్రంక్ అండ్ డ్రైవ్, 252 MV Act కేసులు నమోదు చేసి రూ.1,18,610 జరిమానా విధించారు.
వార్తలు
'జిల్లాలో తనిఖీలు.. 282 కేసులు నమోదు'


