GNTR: ఎన్నికల్లో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని ఆటో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంగా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో కార్మికుడికి నెలకు రూ. 10 వేల చొప్పున ఇవ్వాలనీ కోరారు.
వార్తలు
VIDEO: 'ఆటో కార్మికులకు నెలకు ఇవ్వాలి'


