GDWL: గట్టు మండలం గోర్లఖాన్ దొడ్డి మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు గ్రామ సర్పంచ్ యు. సేకమ్మ (శ్వేత) తన నెలకు వచ్చే జీతాన్ని స్వచ్ఛందంగా కేటాయించి ఒక వాలంటీర్‌ను నియమించారు. టీచర్ల కొరత తీవ్రంగా ఉన్న విషయాన్ని త్వరలోనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.
వార్తలు
సర్పంచ్ జీతంతో వాలంటీర్ నియామకం


