హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ప్రైవేట్ పాఠశాల టీచర్లకు శిక్షణ తరగతులు

ATP: ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు ఈనెల 2వ తేదీన ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆపుస్మా జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి తెలిపారు. మన భాష మన బాధ్యత అనే అంశంపై ఈ శిక్షణ ఉంటుందని, జిల్లా కేంద్రంలోని రమణ, రమేష్ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 9 గంటలకు ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుందని, ప్రైవేట్ పాఠశాల టీచర్లు హాజరు కావాలన్నారు.