GNTR: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై అంబటి రాంబాబు పెట్టిన ఏఐ వీడియోను శనివారం గుంటూరు మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర ఖండించారు. ‘అంబటిలా నేను మాట్లాడను’ అని స్వయంగా వైసీపీ నేత పెద్దిరెడ్డి అనడమే ఆయన స్థాయికి నిదర్శనమన్నారు. సోషల్ మీడియా పబ్లిసిటీ కోసమే అంబటి ఇలా దిగజారుతున్నారని రవీంద్ర విమర్శించారు.
వార్తలు
అంబటిపై మాజీ మేయర్ మండిపాటు..!


