హైదరాబాద్: 28°C
వార్తలు

చౌక ధర బియ్యం పంపిణీ చేసిన MLA

GNTR: పొన్నూరు రైతు బజార్‌లో తక్కువ ధరకే బియ్యం విక్రయాలను శనివారం ఎమ్మెల్యే నరేంద్ర ప్రారంభించారు. తహశీల్దార్ జియావుల్ హక్ ప్రజలకు బియ్యం పంపిణీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆగస్టు 1 నుంచి రైతు బజార్ల ద్వారా స్టీమ్ BPT బియ్యం కిలో రూ.52, మరొక రకం రూ.50 చొప్పున అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.