BHPL: మహాదేవపురం మండలం కాళేశ్వరం వద్ధ శనివారం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది 10.700 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కు 8,03,370 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, అధికారులు బ్యారేజ్‌లోని మొత్తం 85 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
VIDEO: కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన వరద


