నీట్ పేపర్ లీక్ ఘటనపై బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ స్పందించింది. తాను కూడా నీట్ పేపర్ లీక్ బాధితురాలినేనని తెలిపింది. '2015లో పేపర్ లీక్ కావడంతో నేను మళ్లీ పరీక్ష రాయాల్సి వచ్చింది. డాక్టర్ అవ్వాలని నేను ఎన్నో కలలు కన్నాను. పేపర్ లీక్ కావడంతో అప్పట్లో చాలా కఠినమైన దశను ఎదుర్కొన్నా. ఇప్పటికీ విద్యార్థులు అలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం బాధాకరం' అని మానుషి పేర్కొంది.
వార్తలు
నీట్ లీక్.. నేనూ బాధితురాలినే: మానుషి


