హైదరాబాద్: 28°C
వార్తలు

అంబటి పోస్టుపై రవీంద్ర ఆగ్రహం

GNTR: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన సోషల్ మీడియా పోస్టును టీడీపీ సీనియర్ నేత కోవెలమూడి రవీంద్ర ఖండించారు. రాజకీయ విమర్శలు చేయడం వేరు, అసభ్యకర ఏఐ వీడియోలు పోస్టు చేయడం సరికాదన్నారు. గుంటూరు అభివృద్ధికి పెమ్మసాని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయంపై వైసీపీ నేతల వ్యాఖ్యలను తప్పుబట్టారు.