హైదరాబాద్: 28°C
వార్తలు

యువతను తప్పుదోవ పట్టించొద్దు: కంగనా

తనపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ ఘాటుగా బదులిచ్చారు. సినిమాల్లో నటించిన తన క్లిప్లింగ్స్‌ను చూపిస్తూ.. యువత కూడా అలాగే చేయవచ్చని చెప్పడం సరికాదన్నారు. ఈరోజు మీరు ఇతర పిల్లలను తప్పుదోవ పట్టిస్తే, రేపు అది మీ పిల్లలపై ప్రభావం చూపుతుందని హితవు పలికారు. కాగా, ఇటీవల విద్యార్థుల నిరసనలపై కంగనా చేసిన వ్యాఖ్యలు దూమారం రేపిన విషయం తెలిసిందే.