కేరళంను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. 8 జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఇడుక్కిలో కొండచరియలు విరిగిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ప్రభావిత జిల్లాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వార్తలు
కేరళంలో విద్యాసంస్థలకు సెలవు


