హైదరాబాద్: 28°C
వార్తలు

'పోలీస్ యూనిఫాంకు ప్రత్యేక గౌరవం ఉంది'

SRPT: ప్రతి శనివారం నిర్వహించే వారాంతపు పోలీసు పరేడ్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ నరసింహ హాజరై సిబ్బంది గౌరవ వందనం స్వీకరించి పరేడ్‌ను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు యూనిఫాంకు సమాజంలో ప్రత్యేక గౌరవం ఉన్నది, యూనిఫాంలో ఉన్న పోలీసు రోడ్డుపై నిలబడితే ప్రజలకు కొండంత ధైర్యం, అండ ఉంటుంది అన్నారు.