ASR: రాజవొమ్మంగి మండలంలో శనివారం ఉదయం నుండే ఎడతెరుపు లేని వర్షంలో పింఛన్లు పంపిణీ జరుగుతోంది. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల సొమ్ములను పంపిణీ చేస్తున్నారని ఎంపీడీవో లోకుల యాదగిరేశ్వరరావు తెలిపారు. సాయంత్రం కళ్ళ నూరుశాతం పింఛన్ల సొమ్ములను లబ్ధిదారులకు అందజేస్తారని వెల్లడించారు. పించనుదారులు ఇంటి వద్దే ఉండి సొమ్ములను తీసుకోవాలన్నారు.
వార్తలు
ఎడతెరుపు లేని వర్షంలో పింఛన్ల పంపిణీ


