ASR: పెదబయలు మండలం కిండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరి, వర్షపు నీరు తరగతి గదుల్లోకి చేరడంతో 36 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులు చందాలు సేకరించి టార్పాలిన్ కప్పి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఏజెన్సీలోని గిరిజన పాఠశాలల దుస్థితిపై గిరిజన విద్యార్థి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
వార్తలు
శిథిలావస్థలో పాఠశాల.. చందాలతో మరమ్మతులు


