హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో శానిటేషన్ డ్రైవ్

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో శానిటేషన్ డ్రైవ్ పనులు చేపట్టారు. మొత్తం 213 ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్షాకాల వ్యాధులపై తీసుకోవల్సిన జాగ్రత్తలు, సౌకర్యాలు పర్యవేక్షించనున్నారు.