హైదరాబాద్: 28°C
వార్తలు

సుండుపల్లిలో ఎన్టీఆర్ భరోసా పంపిణీ

అన్నమయ్య: సుండుపల్లి మండలంలోని బూడిదేటిపల్లి, చేరుకోల్లపల్లి, కురవపల్లి, ముడుంపాడు క్రాస్ గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తామని తెలిపారు.