కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాంనగర్‌లో 'కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్'లో భాగంగా పోలీసులు శనివారం 'కార్డాన్ అండ్ సెర్చ్' నిర్వహించారు. అడ్మిన్ ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో ఇళ్లు, వీధులు, వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. అనుమానితులు లేదా అపరిచితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
వార్తలు
VIDEO: 'అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి'


