హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: బురదమయంగా మారిన రోడ్లు

SRCL: వేములవాడ పట్టణంలోని అర్బన్ కాలనీలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లపై వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. రహదారులు చెరువులను తలపించేలా మారడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ఇళ్ల ముందు నీరు నిలిచిపోవడంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు.