AKP: ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితాలో పాయకరావుపేట నియోజకవర్గంలో అత్యధికంగా 21,816 ఓట్లు తొలగించారు. చోడవరం, అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం, మాడుగుల నియోజకవర్గాల్లోనూ వేల సంఖ్యలో ఓట్లు తొలగించారు. ఆధారాలు సమర్పించని వారికి నోటీసులు జారీ చేసి, మ్యాపింగ్ చేయకపోతే తుది జాబితా నుంచి తొలగిస్తామని అధికారులు తెలిపారు.
వార్తలు
ఓటర్ల జాబితాలో భారీగా తొలగింపులు


