పల్నాడు జిల్లా పొందుగల వద్ద కృష్ణా నదిపై మరో రైల్వే బ్రిడ్జి నిర్మాణం కానున్నది. గుంటూరు-బీబీనగర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులలో భాగంగా ఏపీ, తెలంగాణ మధ్య రైల్వే క్రాసింగ్ సమయం తగ్గించి, రవాణా సౌకర్యాలు పెంచేందుకు 239 కి.మీ పరిధిలో రూ.2,853.23 కోట్ల అంచనాతో కేంద్రం రైల్వే లైన్ డబ్లింగ్ పనులు చేపట్టింది. డబ్లింగ్ పనులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
పొందుగల వద్ద కృష్ణా నదిపై మరో రైల్వే బ్రిడ్జి!


