NGKL: జిల్లాలో వివిధ ప్రాంతాలో వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చారకొండ మండలం సిర్సనగండ్ల లో 13.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కిష్టంపల్లి 11.5 మి.మీ, వెల్టూరు 10.8 మి.మీ, ఊర్కొండ 10.5 మి.మీ, తిమ్మాజీపేట 10.3 మి.మీ, మంగనూర్ 9.3 మి.మీ, నాగర్ కర్నూల్ 9.0 మి.మీ, పాలెం 8.3 మి.మీ, తెలకపల్లి, వెల్దండ 8.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.
వార్తలు
జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు ఇవే..!


