హైదరాబాద్: 28°C
వార్తలు

బీసీలకు ఉచిత UPSC కోచింగ్ అవకాశం

MBNR: బీసీ అభ్యర్థులకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 కోసం హైదరాబాద్‌లో ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్ అందిస్తున్నట్లు బీసీ సంక్షేమ అధికారులు తెలిపారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు ₹5,000 స్టైపెండ్, ₹5,000 పుస్తక నిధి అందుతుంది. ఆసక్తి గల వారు ఆగస్టు 7లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.