కృష్ణా: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 31న పెదపారుపూడి మండలం తమ్మలంపాడు హ్యాంలెట గ్రామంలో తహసీల్దార్ అధ్యక్షతన 'పౌరహక్కుల దినోత్సవాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. సమాజంలో అంటరానితనం, కుల వివక్ష వంటి అన్యాయాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సమానత్వ భావనతో మెలగాలని పిలుపునిచ్చారు.
వార్తలు
'ప్రతి ఒక్కరూ మానవతా భావంతో మెలగాలి'


