హైదరాబాద్: 28°C
వార్తలు

రూ 1.8 లక్షల కోట్లతో NHAI ప్రాజెక్టులు

దేశంలో 54 జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణానికి సంబంధించి బిడ్లు ఆహ్వానించనున్నట్లు NHAI వెల్లడించింది. రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది AP, TG, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, జార్ఖండ్, బీహార్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్‌లో ప్రాజెక్టులు చేపట్టనుంది.