హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

కేరళంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణశాఖ అధికారులు 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు అసోంలో భారీ వరదలకు మృతుల సంఖ్య 80కి చేరింది. వరద బాధితులకు గౌతమ్ అదానీ రూ.11 కోట్ల ఆర్థిక సాయం చేశారు. అసోం CMRFకు డబ్బు బదిలీ చేశారు.