AKP: అచ్యుతాపురం బాలికల గురుకుల పాఠశాలలో 7వ తరగతి ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంధ్యా భార్గవి తెలిపారు. అర్హులైన విద్యార్థినులు సోమవారంలోగా పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఆగస్టు 7న జరిగే ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తామని తెలిపారు.
వార్తలు
అచ్యుతాపురం గురుకులంలో 7వ తరగతి ప్రవేశాలు


