PLD: ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ‘పల్లెనిద్ర’ కార్యక్రమంలో ఎస్సై పి. అనిల్ కుమార్ పాల్గొని స్థానికులతో సమావేశమయ్యారు. ఊరి సమస్యలు, శాంతి భద్రతలపై చర్చించిన ఆయన, గ్రామంలో ఏవైనా అనుమానాస్పద సంఘటనలు జరిగితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ప్రజలకు సూచించారు.
వార్తలు
మాదల గ్రామంలో ‘పల్లెనిద్ర'


