హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరి: బీజేపీ ఎంపీలు

జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై CBI విచారణ జరిపించాలని BJP ఎంపీలు డిమాండ్ చేశారు. ఇండి కూటమి పార్టీలు కొన్నిసందర్భాల్లో మాత్రమే పేపర్ లీక్ ఘటనలపై మాట్లాడుతాయని, వారిది ద్వంద్వ వైఖరి అని విమర్శించారు. JPSC పరీక్షల అవకతవలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఐదు రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.