హైదరాబాద్: 28°C
వార్తలు

'బాబా సమక్షంలో ‘గురు - సద్గురు’ సంగీత విభావరి'

SS: పుట్టపర్తిలోని సాయి కుల్వంత్ హాల్‌ లో పూర్వ విద్యార్థులు శనివారం ‘గురు - సద్గురు’ పేరిట భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, గురువు, పిల్లల భాగస్వామ్యంపై ప్రతినిధులు సందేశమిచ్చారు. జ్ఞానం, నామస్మరణ విశిష్టతను చాటుతూ వివిధ భాషల్లో ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఎంతగానో అలరించాయి.