హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా మాజీ చైర్మన్ జన్మదిన వేడుకలు

MBNR: మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ జన్మదిన వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. అభిమానులు నాయకులు, కార్యకర్తలు రాత్రి 9 గంటల నుండి భారీ ఎత్తున ఆనందు గౌడ్ నివాసానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. వేడుకలకు డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్,కార్పొరేటర్ ఓమెర్ కొత్వాల్ స్థానిక నాయకులు హాజరయ్యారు.