ASR: జిల్లా కుష్టు, ఎయిడ్స్, క్షయవ్యాధి నియంత్రణ అధికారి డా.కిరణ్ కుమార్ జీకేవీధి మండలం కొత్తపాలెంలో పర్యటించారు. బాధితులను పరామర్శించి, మందులు అందజేశారు. చికిత్సను మధ్యలో నిలిపివేయకుండా పూర్తిగా చేయించుకోవాలన్నారు. గ్రామాల్లో వ్యాధి నిర్ధారణ శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆసుపత్రికి రావాలని సూచించారు.
వార్తలు
'వ్యాధి నిర్ధారణ శిబిరాలను ఏర్పాటు చేయాలి'


