హైదరాబాద్: 28°C
వార్తలు

'బుసిరెడ్డిపల్లిలో 100% SIR ప్రక్రియ పూర్తి'

WNP: రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన (SIR) ప్రక్రియను బుసిరెడ్డిపల్లి గ్రామంలో విజయవంతంగా పూర్తి చేశారు. గ్రామంలోని బూత్ నం. 139, 140 లలో BLOలు వెంకటమ్మ, తిరుపతమ్మ ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నియమించిన కాంగ్రెస్ పార్టీ BLAలు గోవర్ధన్, శివకుమార్ గత నెల రోజులుగా SIRఫారాలు నింపి ఆన్‌లైన్ రిజిస్టర్ చేశారు.