MDK: మనోహరాబాద్ మండలంలో వృద్ధురాలు రాధ హత్య కేసులో నిందితులైన బి. కీరాజీ, జక్కుల చంద్రకళ దంపతులకు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఒక్కొక్కరికి రూ.7 వేల చొప్పున మొత్తం రూ.14 వేల జరిమానా విధించింది. 2020లో నగదు కోసం పథకం ప్రకారం హత్య చేసినట్లు దర్యాప్తులో తేలగా, పక్కా ఆధారాలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.
వార్తలు
వృద్ధురాలి హత్య కేసులో దంపతులకు జీవిత ఖైదు


