KRNL: జిల్లాలో నేటి నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ విజయ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రతి అంగన్ వాడీ కేంద్రంలో వారోత్సవాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తల్లిపాలతో కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పిస్తామన్నారు.
వార్తలు
నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు


