హైదరాబాద్: 28°C
వార్తలు

పాఠశాలను సందర్శించిన కలెక్టర్

KMM: ఖమ్మం 8వ డివిజన్ వైఎస్ఆర్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు తెలుసుకున్నారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, మౌళిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు, పరిశుభ్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.