హైదరాబాద్: 28°C
వార్తలు

'గొడ్డలి పార్టీ విధానాల వల్లే రాష్ట్రం నష్టపోయింది'

KKD: రాష్ట్ర విభజన కంటే 2019-24 మధ్య కాలంలో 'గొడ్డలి పార్టీ' విధానాల వల్లే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. శుక్రవారం బెండపూడిలో పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులను పరిశీలించిన అనంతరం అన్నవరంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పొలాలకు నీళ్లు పారించాలనే తపనతో ఉంటే, ప్రతిపక్ష పార్టీ మాత్రం అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు.