హైదరాబాద్: 28°C
వార్తలు

భోగాపురం.. ఈ రూపం ప్రత్యేకం

AP: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌ను 'ఎగిరే చేప (Flying Fish)' ఆకృతిలో రూపకల్పన చేశారు. ఇది ఉత్తరాంధ్ర తీరప్రాంత సముద్ర వారసత్వం, బంగాళాఖాతం, స్థానిక మత్స్యకార సంస్కృతికి ప్రతీకగా ఇది రూపొందించబడింది. 79 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలు, సౌకర్యాలతో ఈ టెర్మినల్‌ను తీర్చిదిద్దారు.