NZB: ఐటీ టవర్‌లో పేరుగాంచిన IT కంపెనీలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్బన్ MLA ధన్‌పాల్ సూర్య నారాయణ అన్నారు. ఇటీవల ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిసి NZB యువతకు ఐటీ ఉద్యోగాలు కల్పించేలా చూడాలని కోరామన్నారు. శుక్రవారం టీ హబ్‌లో స్టార్టప్ కంపెనీ ఎన్ఎన్‌ఏఐ సొల్యూషన్స్ ప్రారంభోత్సవం సందర్భంగా MLA మాట్లాడారు.
వార్తలు
'జిల్లాలో IT కంపెనీలు రావాల్సిన అవసరం ఉంది'


