హైదరాబాద్: 28°C
వార్తలు

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రత్యేకతలు

AP: భోగాపురం ఎయిర్ పోర్టును 2,700 ఎకరాల్లో, రూ.4,727 కోట్లతో నిర్మిస్తున్నారు. గంటకు 275KM వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా నిర్మాణం చేపట్టారు. 3,800 మీటర్ల పొడవైన రన్ వేతో పాటు మోడ్రన్ ATC టవర్, అడ్వాన్స్డ్ నావిగేషన్, సేఫ్ ల్యాండింగ్ సిస్టమ్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఏటా ఏకంగా 60 లక్షల మంది ప్రయాణించేలా.. భవిష్యత్తులో ఏటా 4 కోట్ల మంది ప్రయాణించేలా ఇది రూపుదిద్దుకుంటోంది.