AP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నేడు ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, పర్యాటకం, అభివృద్ధి ఆకాంక్షలను చాటిచెప్పేలా.. పండుగ వాతావరణంలో ఈ ప్రారంభోత్సవం జరిగేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రధానికి గిరిజన సాంప్రదాయ థింసా, కూచిపూడి ప్రదర్శనలతో స్వాగతం పలకనున్నారు. 2,700 ఎకరాల్లో రూ.4,727 కోట్ల వ్యయంతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మిస్తున్నారు.
వార్తలు
నేడే భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం


