AP: శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై ఓ వ్యాపారి ఫిర్యాదు చేశారు. అనుచరులతో రఘురామ తనను కిడ్నాప్ చేయించడానికి యత్నించారని.. పట్టాభిపురం పీఎస్‌లో వ్యాపారి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. గతంలో బ్యాంకు వేలంలో రఘురామ కంపెనీలను శ్రీనివాస్ కొన్నారు. విచారణ అధికారులకు వివరాలు చెబుతాననే అనుమానంతో.. రఘురామ తనను కిడ్నాప్ చేయిండానికి ప్రయత్నించారని శ్రీనివాస్ ఆరోపించారు.
వార్తలు
డిప్యూటీ స్పీకర్ రఘురామపై ఫిర్యాదు


